తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో ఓ మోసానికి పాల్పడుతున్న సెంథిల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ లోగోతో నకిలీ ప్రకటనలు చేస్తూ ఐదు అడుగుల దూరంలోనే శ్రీవారి దర్శనమంటూ మోసానికి తెర లేపి ఒక్కో టికెట్ కు రూ. 16,500 వరకు వసూలు చేశాడు. అతడిపై కేసు నమోదు చేసి ల్యాప్టాప్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో ఘరానా మోసం : నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
الجمعة، 10 أبريل 2026
Andhra Pradesh crime Major Fraud in Tirumala Under the Guise of VIP Darshan Police Take Accused into Custody Using fake advertisements featuring the TTD logo
ليست هناك تعليقات:
إرسال تعليق