గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రకటన - చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

السبت، 7 مارس 2026

Chiranjeevi to get NTR National Award cinema Gaddar Film Awards Announcement Narayana Murthy will get Kantha Rao Award telangana

t f B! P L


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' రెండో ఎడిషన్ విజేతలను జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది అవార్డుల్లో దిగ్గజ నటీనటులు, సాంకేతిక నిపుణులకు పెద్దపీట వేశారు. ఈ ఏడాది వివిధ విభాగాల్లో ఎంపికైన ప్రముఖుల జాబితాను ప్రకటించింది. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, అశ్వినీదత్ కు నాగిరెడ్డి- చక్రపాణి అవార్డు, సింగీతం శ్రీనివాసరావుకు బీఎన్‌రెడ్డి అవార్డు, కమల్‌హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, జయసుధకు అక్కినేని స్పెషల్ (ఫిమేల్) అవార్డు,సుద్దాల అశోక్ తేజకు సి. నారాయణ అవార్డు, రమేష్ ప్రసాద్ కు రఘపతి వెంకయ్య అవార్డు,ఆర్. నారాయణమూర్తి కి కాంతారావు అవార్డు. ఈ అవార్డులను మార్చి 19వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకలో ప్రదానం చేయనున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ నేతృత్వంలోని జ్యూరీ, ఈ ఏడాది అవార్డులను ఎంపిక చేసింది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ