భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

السبت، 7 مارس 2026

14.2 kg cooking gas cylinder has been increased by Rs 60 and that of a 19 kg commercial cylinder by Rs 115 Andhra Pradesh business LPG cylinder prices have increased drastically national telangana

t f B! P L


దేశవ్యాప్తంగా వంటగ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 115 రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ లో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర 905 రూపాయల నుంచి 965 రూపాయలకు చేరింది. అటు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 1961 రూపాయల నుంచి 2076 రూపాయలకు చేరింది. ఉజ్వల్ పథకం కింది అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ