కొటక్ ఇన్వెస్టర్ సదస్సు సందర్భంగా దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లనుద్దేశించి సెబీ చైర్మన్ తుహిన్ కాంత మాట్లాడుతూ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పర్యవేక్షణను పటిష్టపరచడం, రిస్క్ నిర్వహణ, పారదర్శకతతోపాటు ఇన్వెస్టర్ అవగాహనను సైతం పెంపొందించేందుకు వీలుంటుందని, దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంటే మార్కెట్ నాణ్యత, పాలనా ప్రమాణాలు, సమాచార వెల్లడి, లిక్విడిటీ, సంస్థల బలిమి ద్వారా తదుపరి వృద్ధి ప్రతిఫలిస్తుందన్నారు. సప్లై చైన్‌లో మార్పులు, రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, వేగంగా మారుతున్న టెక్నాలజీ సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వాతావరణం సంక్షిష్టంగా మారుతున్నదని పాండే పేర్కొన్నారు. వెరసి వృద్ధి అనేది రిటర్నులపైకాకుండా నిలకడ, నమ్మకం, వాస్తవిక అంచనాలు తదితరాలకు సంబంధించిన అంశంగా మారుతుందని పేర్కొన్నారు.
ホーム
/
technology
/
ఏఐ టెక్నాలజీతో మార్కెట్ల పర్యవేక్షణ, పాదర్శకత పెరుగుతాయి !
الجمعة، 27 فبراير 2026
AI technology will increase market oversight and transparency business domestic foreign institutional investors on the sidelines of the Kotak Investor Summit Sebi Chairman Tuhin Kantha Pandey technology
ليست هناك تعليقات:
إرسال تعليق