హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు ఐఆర్‌ఎఫ్‌ఆర్‌సీ ఋణం ఇచ్చేందుకు ప్రాథమికంగా అవగాహన ఏర్పడినట్లు సమాచారం. ఐఆర్‌ఎఫ్‌సీ అందజేసే రుణాలకు వడ్డీరేటుపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలిచ్చే భారతీయ ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి 3 శాతం వడ్డీకి రుణాలను తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు 3 నుంచి 4 శాతం మధ్య వడ్డీరేటుపై బేరసారాలు కొనసాగుతున్నాయన్నారు. మెట్రో టేకోవర్‌లో భాగంగా మొత్తం రూ.15 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించాల్సిన విషయం తెలిసిందే. ఇందులో రూ.2 వేల కోట్లు ఎల్‌అండ్‌టీ బకాయిల చెల్లింపు కావడం గమనార్హం.
హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు ఐఆర్‌ఎఫ్‌ఆర్‌సీ ఋణం ?
الجمعة، 27 فبراير 2026
interest rate for the loans provided by IRFC is currently being discussed. IRFRC loan to Hyderabad Metro Rail Corporation? telangana
ليست هناك تعليقات:
إرسال تعليق