అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కర్నూలు విద్యార్ధిని కందుల జాహ్నవి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుమార్తె చావుకు పోలీసులు కారణమైనందున అమెరికా చట్టాల ప్రకారం భారీ పరిహారం చెల్లించాలని ఆమె తల్లితండ్రులు చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది.
కందుల జాహ్నవి మరణానికి రూ.262 కోట్ల అమెరికా పరిహారం
الخميس، 12 فبراير 2026
Andhra Pradesh Her parents' legal battle to pay huge compensation under US laws international national US to pay Rs 262 crore compensation for Kandula Jahnavi's death
ليست هناك تعليقات:
إرسال تعليق