రాష్ట్ర ప్రాదేశిక, పరిపాలనా సమగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించకూడదని డిమాండ్‌ : మణిపూర్‌లో 'సేవ్‌ మణిపూర్‌' ర్యాలీ :

السبت، 31 يناير 2026

'Save Manipur' rally in Manipur administrative integrity of the state should not be divided under any circumstances Demand that the territorial national

t f B! P L


ణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఆందోళనకారులు రాష్ట్ర ప్రాదేశిక, పరిపాలనా సమగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించకూడదని డిమాండ్‌ చేస్తూ వేలాదిమంది ప్రజలు 'సేవ్‌ మణిపూర్‌' ర్యాలీని నిర్వహించారు. ఈ సేవ్‌ మణిపూర్‌ ర్యాలీని మైతీ పౌర సమాజ సంస్థల సమాఖ్య సంస్థ అయిన మణిపూర్‌ సమగ్రతపై సమన్వయ కమిటీ (సిఓసిఓఎంఐ) నిర్వహించింది. ఈ ర్యాలీలో ఆందోళనకారులు టిడ్డం గ్రౌండ్‌ నుండి థాహు గ్రౌండ్‌ వరకు ఐదుకిలోమీటర్ల మేర నడిచారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు 'మణిపూర్‌ ప్రాదేశిక, పరిపాలనా సమగ్రతకు రాజీపడేది లేదు', 'మణిపూర్‌ను విభజించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు', 'నిర్వాసితులను వారి ఇళ్లకు తిరిగి పంపాలి' అని రాసిన ప్లకార్డులను చేతబూనారు. ఈ ర్యాలీలో మెయితీలతోపాటు, మణిపురీలు కానివారు, ముస్లింలు, నాగ కమ్యూనిటీ ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ వల్ల రాజధాని ఇంఫాల్‌ వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా, 2023 మేలో కుకీ- మెయితీల మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 260 మంది మృతి చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ