అంతర్జాతీయ మార్కెట్‌లో నేటి ట్రేడింగ్‌లో బంగారం ధర ఒక్కసారిగా ఔన్సుకు 5వేల డాలర్ల మైలు రాయిని దాటి సరికొత్త చరిత్రను సృష్టించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ఈ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 1.79% పెరిగి 5,071.96 డాలర్ల వద్ద ఇంట్రాడేలో కొనసాగుతోంది. ఒక దశలో ఇది గరిష్టంగా 5,085.50 డాలర్లను తాకింది. ఇక వెండి ఏకంగా 4.57% పెరిగి 107.65 డాలర్ల వద్ద ఔన్సు రేటు ట్రేడవుతోంది. భారత మార్కెట్ ఎంసీఎక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం సెలవు అయినప్పటికీ గత వారం ముగిసే సమయానికి ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్షా 59వేల 226 వద్ద, వెండి కిలోకు రూ.3 లక్షల మార్కును దాటి రికార్డు సృష్టించాయి.
ホーム
/
international
/
ఔన్సుకు 5వేల డాలర్ల మైలు రాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన బంగారం
الاثنين، 26 يناير 2026
000 per ounce milestone business geopolitical tensions and investors' preference for gold as a safe-haven asset Gold creates new history by surpassing the $5 international
ليست هناك تعليقات:
إرسال تعليق