ఉపఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ కేటీఆర్‌పై ఫిర్యాదు !

الأربعاء، 5 نوفمبر 2025

Complaint against KTR alleging use of minors in by-election campaign hyderabad Jubilee Hills by-election telangana Voter Shafiuddin has filed a written complaint

t f B! P L


హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ ఓటరు షఫీవుద్దీన్ మాజీ మంత్రి కేటీఆర్‌పై రిటర్నింగ్‌ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల నియమాన్ని ఉల్లంఘించడం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కేటీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ