సింహాన్ని వేటాడిన మొసలి : వీడియో సోషల్ మీడియాలో వైరల్

الأربعاء، 5 نوفمبر 2025

24-second video Crocodile hunting lion Hundreds of netizens have reacted to the video national Video goes viral on social media viewed 167000 times

t f B! P L


అడవికి రారాజుగా భావించే సింహంపై ఒక భారీ మొసలి దాడి చేసి వేటాడింది. సాధారణంగా సింహం తన వేగం, బలం కారణంగా అడవిలో ఎదురులేనిదిగా ఉంటుంది. అలాగే, నీటిలో మాత్రం మొసలికి తిరుగులేదనే సంగతి తెలిసిందే. ఈ వీడియోలో ఒక సింహం నది చిత్తడి ప్రాంతంలో చిక్కుకుంది. అలాగే ప్రమాదకరకంగా నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో నదిలో మాటువేసిన మొసలి తన సహజ వేట వ్యూహాన్ని ఉపయోగించింది. నది ఒడ్డుకు చాలా దగ్గరగా ఉన్న సింహాన్ని లక్ష్యంగా చేసుకుని, నీటి అడుగున పొంచి ఉంది. మొదట సడన్‌గా సింహంపైకి దూసుకొచ్చింది. కానీ, సింహం ఈ దాడి నుంచి తప్పించుకుంది. ఇక రెండోసారి మొసలి దాడి నుంచి తప్పించుకోలేకపోయింది. సింహం కాలును తన పదునైన దవడలతో గట్టిగా పట్టుకుంది. సింహం ఎంత కష్టపడి లాక్కున్నా, మొసలి పట్టు నుంచి తప్పించుకోలేకపోయింది. మొసలి దానిని క్షణాల్లో నీటిలోకి లాక్కెళ్లిపోయింది. నీటిలో మొసలి అపారమైన శక్తి ముందు, సింహం తన పోరాటంలో ఓటమి పాలైంది. నది ఒడ్డున ఉన్న మిగతా సింహాలు కూడా ఈ భయంకర దృశ్యాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాయి. సింహాన్ని కాపాడడానికి అవి ముందుకు రాలేకపోయాయి. @Predatorvids ద్వారా X ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసిన ఈ 24 సెకన్ల వీడియోను 1,67,000 సార్లు వీక్షించారు. ఈ వీడియోపై వందలాది మంది నెటిజన్లు స్పందించారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ