ఏపీ వక్ఫ్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు 47 జీవోను ఉపసంహరించింది. త్వరలో కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తులు చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా జగన్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు అయింది. ఇందుకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం 47 జీవోను జారీ చేసింది. అయితే వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీంతో బిల్లును రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ బోర్డు రద్దు !
الأحد، 1 ديسمبر 2024
47 జీవో ఉపసంహరణ ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ బోర్డు రద్దు త్వరలో కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తు వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవకతవకలు
ليست هناك تعليقات:
إرسال تعليق