పుదుచ్చేరి సమీపంలో ఫంగల్ తుపాను తీరాన్ని తాకింది. మహాబలిపురం - కరైకాల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీల వేగంతో కదిలిన తుపాను శనివారం రాత్రి 11:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
తీరాన్ని తాకిన 'ఫంగల్' తుపాను !
الأحد، 1 ديسمبر 2024
national తీరాన్ని తాకిన 'ఫంగల్' తుపాను భారత వాతావరణ విభాగం వెల్లడి మహాబలిపురం - కరైకాల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో
ليست هناك تعليقات:
إرسال تعليق