య్యద్‌ మోడీ అంతర్జాతీయ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌, ట్రీసా జాలీ జోడీ ఫైనల్‌లో 21-18, 21-11 తేడాతో బావో లి జింగ్, లీ కియాన్‌ (చైనా) ద్వయంపై వరుస గేమ్‌ల విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో టైటిల్‌ను గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించింది. ఈ జోడీ 2022లో రన్నరప్‌గా నిలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌, పురుషుల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో అయిదో సీడ్‌ తనీషా- ధ్రువ్‌ 21-18, 14-21, 8-21తో డెచాపోల్, డెచాపోల్ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్‌లో పృథ్వీ, ప్రతీక్‌ జోడీ పోరాడింది. 71 నిమిషాలపాటు సాగిన టైటిల్‌ పోరులో 14-21, 21-19, 17-21తో హువాంగ్ డి, లియు యాంగ్ (చైనా) ద్వయం భారత జోడీపై విజయం సాధించింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ