సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తండ్రి పేరు మీద పది పడకలను విరాళంగా ప్రకటించిన మంత్రి సంధ్యారాణి

الأحد، 20 سبتمبر 2026

100-bed government hospital in Salur ​​Andhra Pradesh Donation of Ten Beds to Salur Government Hospital in Her Father's Name Minister Sandhya Rani Announces

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి పది పడకలను తన తండ్రి మాజీ మ్మెల్యే జన్ని ముత్యాలు పేరు మీద మంత్రి సంధ్యారాణి విరాళంగా అందించారు. మంత్రి ప్రకటనకు స్పందించి  ఇందుపూరి నారాయణరావు పది మంచాలు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ కేతిరెడ్డి చంద్రరావు  ఐదు మంచాలు అందించేందుకు ముందుకొచ్చారు. రోగులకు అందుతున్న వైద్యం, మందులపై మంత్రి ఆరా తీశారు. ఆసుపత్రి పారిశుధ్యం, మౌలిక వసతులను పరిశీలించి మరింత మెరుగుపరచాలని మంత్రి సూచించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ