సినీ నటి సమంత కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. తండ్రి మరణంతో ఆమె తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేస్తూ ''నాన్నా మళ్లీ మనం కలిసేంత వరకూ..'' అని పేర్కొన్నారు. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
నటి సమంత తండ్రి కన్నుమూత !
الجمعة، 29 نوفمبر 2024
Andhra Pradesh cinema telangana ఇన్ స్టాలో పోస్ట్ నటి సమంత తండ్రి కన్నుమూత హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేస్తూ ''నాన్నా మళ్లీ మనం కలిసేంత వరకూ..''
ليست هناك تعليقات:
إرسال تعليق