ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు అందాలంటే కచ్చితంగా పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తెరవాలని నిన్నటి నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఆధార్ కార్డు అలాగే ఎన్పీసీఐ తో లింకు చేసుకోవాలని కొంతమంది ప్రచారం చేశారు. అయితే ఈ వార్త బాగా వైరల్ గా మారింది. ఇంకేముంది నెలకు 1500 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని పోస్ట్ ఆఫీస్ లకు మహిళలు క్యూ కట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే దీనిపై కొంతమంది అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకం పైన అధికారిక ప్రకటన చేయలేదని, పుకార్లు నమ్మకూడదని అధికారులు వెల్లడించారు.
ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 అంటూ సోషల్ మీడియాలో ప్రచారం !
الجمعة، 29 نوفمبر 2024
500 అంటూ సోషల్ మీడియాలో ప్రచారం Andhra Pradesh ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1 పుకార్లు నమ్మకూడదని అధికారులు వెల్లడి పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తెరవాలని
ليست هناك تعليقات:
إرسال تعليق