ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి, పలువురు ఉద్యోగులు కలిసి ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు మందు, విందు పార్టీలు ఇచ్చారని తెలుస్తుంది. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్ లో పార్టీకి ఏర్పాట్లు నిర్వహించారు.
ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి అరెస్టు !
الجمعة، 29 نوفمبر 2024
Andhra Pradesh ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి అరెస్టు విందు పార్టీలు సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు మందు
ليست هناك تعليقات:
إرسال تعليق