ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్ కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు అస్వస్థత !
الجمعة، 11 أكتوبر 2024
Andhra Pradesh గుంటూరు జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు ఛాతీలో నొప్పి భుజం మరియమ్మ అనే మహిళ హత్య కేసు లో బీపీ వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు అస్వస్థత
ليست هناك تعليقات:
إرسال تعليق