జియో ఫైనాన్స్ యాప్‌ను రిలయన్స్ లాంచ్ చేసింది. మే 30న దీనికి సంబంధించిన బీటా వెర్షన్‌ను సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారుల నుంచి సూచనలు, సలహాల మేరకు నేడు పూర్తిస్థాయి యాప్‌ను తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్, మై జియో యాప్‌లో ఇది అందుబాటులో ఉన్నది. ఇందులో మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్లు, హౌస్ లోన్స్, యూపీఐ పేమెంట్స్, మొబైల్ రిఛార్జ్, క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్స్ తదిరత సదుపాయాలు కల్పించారు.
ホーム
/
హౌస్ లోన్స్
/
జియో ఫైనాన్స్ యాప్ లాంచ్ !
الجمعة، 11 أكتوبر 2024
science technology గూగుల్ ప్లే స్టోర్ జియో ఫైనాన్స్ యాప్ లాంచ్ మై జియో యాప్‌లో ఇది అందుబాటు మొబైల్ రిఛార్జ్ మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్లు యాపిల్ స్టోర్ యూపీఐ పేమెంట్స్ హౌస్ లోన్స్
ليست هناك تعليقات:
إرسال تعليق