ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత ఏడాది అక్టోబర్‌లో మొదలైన పోరు ఇటీవల కాలంలో తీవ్ర రూపం దాల్చింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వరుసదాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో దక్షిణ లెబనాన్ ప్రజలకు బెంజమిన్ నెతన్యాహు సేనలు హెచ్చరికలు చేశాయి. ఆ ప్రాంతంలో హెజ్‌బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులకు సూచించాయి. ఈ ఏడాదికాలంలో ఈ తరహా హెచ్చరిక రావడం ఇదే తొలిసారి.
లెబనాన్‌వాసులు తక్షణమే ఆ ఇళ్లను వీడమని ఇజ్రాయెల్ హెచ్చరిక !
الاثنين، 23 سبتمبر 2024
international ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని లెబనాన్‌వాసులు తక్షణమే ఆ ఇళ్లను వీడమని ఇజ్రాయెల్ హెచ్చరిక హెజ్‌బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు
ليست هناك تعليقات:
إرسال تعليق