బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ కేసులో వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేశామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు. ఇవాళ అర్ధరాత్రికి విద్యాసాగర్‌ను విజయవాడకు తీసుకొస్తామని, సోమవారం కోర్టులో హాజరుపరుస్తాని చెప్పారు. ముంబయి నటి కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీస్తున్నామన్నారు. జత్వానీకి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.
నటి జత్వానీకి భద్రత కల్పిస్తున్నాం : సీపీ రాజశేఖర్‌బాబు
الأحد، 22 سبتمبر 2024
Andhra Pradesh నటి జత్వానీకి భద్రత కల్పిస్తున్నాం వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేశామని సీపీ రాజశేఖర్‌బాబు సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని
ليست هناك تعليقات:
إرسال تعليق