తొలి వంద రోజుల్లోనే సీఎం చంద్రబాబు తన విశిష్ట పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చర్యలు తీసుకున్నారని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు. 'సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సీబీఎన్ సర్ తన విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారు, ఆయనను ప్రజలు విశ్వసిస్తున్నారు' అని ఏపీ ప్రభుత్వ పాలనను సోనూసూద్ కొనియాడారు. సీఎం చంద్రబాబును చూసి గర్వపడుతున్నానని, ఆయనకు అభినందనలు తెలిపారు. త్వరలోనే సీఎంను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సాయం అందిస్తానని తెలిపారు.
ホーム
/
సోనూ సూద్
/
ఆంధ్రప్రదేశ్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సాయం అందిస్తాను : సోనూ సూద్
الأحد، 22 سبتمبر 2024
cinema ఆంధ్రప్రదేశ్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సాయం అందిస్తాను ఆయనను ప్రజలు విశ్వసిస్తున్నారు తన విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారు సోనూ సూద్
ليست هناك تعليقات:
إرسال تعليق