హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ వివరణ ఇవ్వాలని సూచించిన హైకోర్టు.. నేరుగా లేదా ఆన్‌లైన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ !
الجمعة، 27 سبتمبر 2024
hyderabad telangana అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన కేసు నేరుగా లేదా ఆన్‌లైన్ విచారణకు హాజరు కావాలని ఆదేశం హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق