ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డికి అక్టోబర్‌ 10 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. గురువారం రాత్రి ఆయన్ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. గనుల లీజులో అక్రమాలు చేశారనే ఫిర్యాదుతో వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. జేపీవీఎల్‌, జీసీకేసీ, ప్రతిమ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారనే ఆరోపణలున్నాయి. ఈ నెల 11న అతడిపై కేసు నమోదు చేసిన అధికారులు తాజాగా అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. 

Post a Comment

أحدث أقدم