అమెరికాలో ఉంటున్న మాధురి భర్త దివ్వెల మహేశ్ చంద్రబోస్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, మాధురి ఇష్ట పడటం తోనే వైసీపీలోకి వెళ్లడానికి మద్దతు తెలిపానని చెప్పుకొచ్చారు. తన భార్యపై పూర్తి నమ్మకం ఉందని, నా భార్య రాజకీయంగా ఎదుగుతుందని కారణంతో ఈ ఆరోపణలు చేస్తున్నారని భార్య మాధురికి మద్దతు పలికారు. అలాగే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం మాధురి మీడియాతో మాట్లాడుతూ వాణి రాజకీయ కోణంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆ కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని చెప్పుకొచ్చారు. కాగా ఈ రోజు ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
నా భార్యపై నాకు పూర్తి నమ్మకముంది !
الثلاثاء، 13 أغسطس 2024
Andhra Pradesh తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని నా భార్యపై నాకు పూర్తి నమ్మకముంది మాధురి ఇష్ట పడటం తోనే వైసీపీలోకి వెళ్లడానికి మద్దతు తెలిపానని మాధురి భర్త దివ్వెల మహేశ్ చంద్రబోస్
ليست هناك تعليقات:
إرسال تعليق