కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాంటూ కోల్‌కతా హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆధారాలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పిటిషన్లు దాఖలు కావడంతో సీబీఐ వెంటనే కేసును టేకోవర్ చేయాలని కోల్‌కతా హైకోర్టుతెలిపింది. రేపు ఉదయం 10 గంటల లోపు కేసు డాక్యుమెంట్లను సీబీఐకి అప్పగించాలంటూ పోలీసులను ఆదేశించింది. ఐదు రోజుల విచారణలో పురోగతి లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, మూడు వారాల్లో విచారణకు సంబంధించిన నివేదిక సమర్పించాలని సీబీఐకి తెలిపింది. డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో ఆస్పత్రి నిర్లక్ష్యంపై హైకోర్టు మండిపడింది. ఘటనపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది.
జూనియర్ డాక్టర్ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాంటూ కోల్‌కతా హైకోర్టు ఆదేశం !
الثلاثاء، 13 أغسطس 2024
national west bengal జూనియర్ డాక్టర్ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాంటూ కోల్‌కతా హైకోర్టు ఆదేశం డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలో ఆస్పత్రి నిర్లక్ష్యంపై హైకోర్టు మండిపాటు
ليست هناك تعليقات:
إرسال تعليق