బ్రెజిల్‌లోని విన్‌హెడోలో 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. స్థానిక మీడియా సంస్థలు ఈఘటన వార్తను శుక్రవారం వెల్లడించాయి. విమానంలో గాల్లోనే కుప్పకూలిపోతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ దుర్ఘటనలో మొత్తం ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 62మంది మరణించినట్లుగా తెలుస్తోంది. బ్రెజిలియన్ ప్రాంతీయ విమానయాన సంస్థ VOEPASS సావో పాలో రాష్ట్రంలోని విన్‌హెడో ప్రాంతంలో ఫ్లైట్ 2283-PS-VPB ప్రమాదానికి గురైంది.విమానం కాస్కావెల్ నుండి గ్వారుల్హోస్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులతో పాటు 4 మంది సిబ్బంది ఉన్నారు.వీరంతా మరణించినట్లుగా తెలుస్తోంది. విమానం ఆకాశం నుంచి నేలపైకి పడిపోతున్న దృశ్యాలను కెమెరాలో బంధించడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.విమానం చెట్ల సమూహంలోకి పడిపోతున్నట్లు కనిపించింది.దాని తర్వాత పెద్ద ఎత్తున నల్లటి పొగలు కన్పించాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ