ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి, కుమార్తెతో పాటు ఐదుగురు వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య వాణి, ఆమె అనుచరులను అరెస్ట్ చేయాలన్నారు. అనంతరం దువ్వాడ మీడియాతో మాట్లాడుతూ 'నా భార్య నన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తోంది. నా భార్య, కూతురు నుంచి ప్రాణహాని ఉంది. అధికార పార్టీ అండతోనే నాపై దాడులు చేస్తున్నారు. నేను వాణి నుంచి విడాకులు తీసుకుంటా.' అని సంచలన ప్రకటన చేశారు.
నా భార్య నన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తోంది : దువ్వాడ శ్రీనివాస్
السبت، 10 أغسطس 2024
Andhra Pradesh అధికార పార్టీ అండతోనే నాపై దాడులు నా భార్య నన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తోంది పోలీసులకు ఫిర్యాదు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
ليست هناك تعليقات:
إرسال تعليق