రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం ముంబై వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుుడు. అయితే ఇవాళ ముంబై నుంచి చంద్రబాబు తిరిగి ఏపీకి బయల్దేరిన సమయంలో ముకేష్ అంబానీ గేటు దగ్గరకి వచ్చి మరీ వీడ్కోలు పలికారు. చంద్రబాబు కారు ఎక్కేవరకు ఆయన వెంట ఉండి ఆయనకు అంబానీ కృతజ్ణతలు చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ (29)ల వివాహం జులై 12న జరగగా, శనివారం జులై 13న శుభ ఆశీర్వాదం కార్యక్రమం నిర్వహించగా ఇవాళ 'మంగళ ఉత్సవ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు.
చంద్రబాబుకు సాదరంగా వీడ్కోలు పలికిన ముకేష్ అంబానీ !
الأحد، 14 يوليو 2024
Andhra Pradesh అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుక గేటు దగ్గరకి వచ్చి మరీ వీడ్కోలు పలికారు చంద్రబాబుకు సాదరంగా వీడ్కోలు పలికిన ముకేష్ అంబానీ
ليست هناك تعليقات:
إرسال تعليق