హైదరాబాద్ లోని రాజేంద్రనగర్, మైలార్ దేవుపల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్‌లో గూడ కూలి నలుగురు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నారు.
రాజేంద్రనగర్లో గోడ కూలి నలుగురు మృతి !
الاثنين، 3 يونيو 2024
Criem hyderabad telangana మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మైలార్ దేవుపల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ రాజేంద్రనగర్లో గోడ కూలి నలుగురు మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق