ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ 'ఎక్స్' ద్వారా చేసిన ఆరోపణలపై స్పందించిన ఈసీ ఆదివారం వివరణ ఇచ్చింది. అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను తొలిసారిగా ఏఆర్‌వో టేబుళ్ల వద్దకు అనుమతించడం లేదంటూ మాకెన్ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఢిల్లీ ఈసీ విభాగం దీనిపై 'ఎక్స్' వేదికగా స్పందించింది. ''అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను ఆర్‌వో, ఏఆర్‌వోల టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం'' అని వెల్లడించింది. ''ఇది ఎంతో కీలకమైన వివరణ. మీ రిటర్నింగ్ అధికారులు ఈరోజు ఉదయం వరకు ఈ విషయంలో అంత సానుకూలంగా లేరు'' అని అజయ్ మాకెన్ మళ్లీ బదులిచ్చారు.
కౌంటింగ్ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం !
الاثنين، 3 يونيو 2024
EC national New Delhi కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ 'ఎక్స్' ద్వారా చేసిన ఆరోపణలపై కౌంటింగ్ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం
ليست هناك تعليقات:
إرسال تعليق