ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో అమ్మాయిని వేధిస్తారా అన్నందుకు ఓ యువకుడిని గంజాయి సేవించే గ్యాంగ్ ఒకటి చితక బాదిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాధితుడిని బైకు పై నుంచి కింద పడేసిన కొందరు యువకులు కర్రలతో గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. తమనే నిలదీస్తావా అంటూ బూతులు తిడుతూ కాళ్లతో తన్నుతో నడిరోడ్డుపై కర్రలతో చావబాదుతున్నారు. ఈ ఘటన ఒంగోలులోని శర్మ కాలేజి ఎదుట జరిగినట్లు వీడియోలో చెప్పబడింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ