ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీ, నియోజకవర్గ అభివృద్ధి పనులకు సినీ నటుడు రావు రమేష్ తన వంతు సాయం అందించారు. రూ.3 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు చెక్కును ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకి అందించారు. ఈ క్రమంలో ఆయనకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. 'ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 'Drainage Maintenance Infrastructure Fund, UNDI' నిధికి రూ. 3 లక్షలు విరాళం అందించిన ప్రముఖ సినీ నటుడు, నా మిత్రుడు రావు రమేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.' అని ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజుకి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రావు రమేష్ చెక్ అందిస్తున్న ఫోటోలను పంచుకున్నారు.
ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం నటుడు రావు రమేష్ రూ. 3 లక్షలు విరాళం !
الأحد، 30 يونيو 2024
Andhra Pradesh cinema ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం నటుడు రావు రమేష్ రూ. 3 లక్షలు విరాళం ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజుకి ఎక్స్‌లో పోస్ట్
ليست هناك تعليقات:
إرسال تعليق