బెర్క్‌షైర్ హత్‌వే ఛైర్మన్ వారెన్ బఫెట్ 5.3 బిలియన్ డాలర్లు దానం చేయాలని నిర్ణయించారు. ఇందులో 1.3 కోట్ల బెర్క్‌షైర్ హతావే స్టాక్స్‌ను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు, నాలుగు కుటుంబ ఛారిటీలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2006 తర్వాత బఫెట్ ఇస్తున్న అత్యధిక వార్షిక విరాళం ఇదే. తాజా విరాళంతో కలిపి స్వచ్ఛంద సంస్థలకు ఆయన అందించిన మొత్తం విరాళాలు 57 బిలియన్ డాలర్లకు చేరాయి. గేట్స్ ఫౌండేషన్‌కు బఫెట్ 43 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బెర్క్ షైర్ షేర్లను అందించారు.
వారెన్ బఫెట్ 5.3 బిలియన్ డాలర్లు దానం !
الأحد، 30 يونيو 2024
2006 తర్వాత బఫెట్ ఇస్తున్న అత్యధిక వార్షిక విరాళం it science technology బెర్క్‌షైర్ హత్‌వే ఛైర్మన్ వారెన్ బఫెట్ వారెన్ బఫెట్ 5.3 బిలియన్ డాలర్లు దానం
ليست هناك تعليقات:
إرسال تعليق