ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో జరగనుంది.ఈ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుగునట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది మంత్రులకు ఇంకా శాఖల కేటాయింపు జరగలేదు. దీంతో ఇవాళ రాత్రి లేదా రేపు నూతన మంత్రులకు ఫోర్ట్ పోలియోలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ నెల 19 నుండి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్లు వార్త.
18న ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం !
الخميس، 13 يونيو 2024
18న ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం 422 కోట్లకు కొనుగోలు చేసేందుకు బైండింగ్ అగ్రిమెంట్ Andhra Pradesh business అదానీ గ్రూప్ పెన్నా ప్రతాపరెడ్డి రూ.10 వారి కుటుంబసభ్యుల నుంచి
ليست هناك تعليقات:
إرسال تعليق