మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ ఫైనల్లో సింధూ ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. మొదటి రౌండ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన సింధు, ఆ తర్వాత రెండు, మూడు రౌండ్లలో ప్రత్యర్ధి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో రౌండ్ ముగిసే సరికి ఇరువరు చెరో విజయంతో సమంగా నిలవగా.. ఫలితాన్ని తెల్చే మూడో రౌండ్‌లో ప్రత్యర్ధి వాంగ్ జీయీ చెలరేగిపోయింది. సింధూకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
మలేషియా మాస్టర్స్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి!
الأحد، 26 مايو 2024
sports మలేషియా మాస్టర్స్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ మూడు రౌండ్లలో ప్రత్యర్ధి నుంచి గట్టి పోటీ రెండు
ليست هناك تعليقات:
إرسال تعليق