నటుడు మహేష్ బాబు తనయుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో ఆయన షేర్ చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గౌతమ్ ను మహేష్ బాబు అభినందించారు. మరిన్ని ఉన్నత శిఖరాలను గౌతమ్ అందుకోవాలని మహేష్ బాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. తన కలలను సాకారం చేసుకోవాలని కోరుకున్నారు. ఓ తండ్రిగా ఈరోజు తాను గర్వపడుతున్నానని మహేష్ బాబు చెప్పారు. మహేష్ బాబు పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న గౌతమ్ ను అభినందించారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.
తండ్రిగా గర్వపడుతున్నా!
الاثنين، 27 مايو 2024
Andhra Pradesh cinema telangana తండ్రిగా గర్వపడుతున్న తనయుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి నటుడు మహేష్ బాబు ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో ఆయన షేర్
ليست هناك تعليقات:
إرسال تعليق