స్వాతి మలివాల్ మరోసారి తనపై జరిగిన దాడి గురించి స్పందించారు. ''నిర్భయకు న్యాయం చేయాలని మేమంతా వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత సీసీటీవీ ఫుటేజీని అదృశ్యం చేసి, ఫోన్‌ని ఫార్మాట్ చేసిన నిందితులను రక్షించడానికి మళ్లీ వీధుల్లోకి వచ్చామా..?'' అని ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ''మనీష్ సిసోడియా అక్కడ ఉండి ఉంటే, బహుశా నాకు ఇలా జరిగేది కాదు'' అని ఆమె అన్నారు. మే 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ అదృశ్యమయ్యాయని, ఎడిట్ చేసిన వీడియోలు విడుదల అవుతున్నాయని స్వాతి మలివాల్ పేర్కొన్నారు.
మనీష్ సిసోడియా అక్కడ ఉండుంటే, బహుశా నాకు ఇలా జరిగేది కాదు!
الأحد، 19 مايو 2024
national ఎడిట్ చేసిన వీడియోలు విడుదల అవుతున్నాయని బహుశా నాకు ఇలా జరిగేది కాదు మనీష్ సిసోడియా అక్కడ ఉండుంటే సీసీటీవీ కెమెరా ఫుటేజీ అదృశ్యమయ్యాయని స్వాతి మలివాల్ ఎక్స్ వేదికగా ట్వీట్
ليست هناك تعليقات:
إرسال تعليق