Showing posts with label kerala. Show all posts
Showing posts with label kerala. Show all posts

Tuesday, October 20, 2026

అటవీ మార్గం ద్వారా వెళ్లే శబరిమల యాత్రికులకు క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ప్రత్యేక పాస్ లు ఇవ్వాలి : టీడీబీని కోరిన పలు భక్తుల సంఘాలు

శ బరిమలకు సాంప్రదాయ 46 కిలోమీటర్ల అటవీ మార్గం ద్వారా వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ ...

Sunday, October 4, 2026

తిరువనంతపురం కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేసిన ఆర్‌. శ్రీలేఖ

కే రళ లోని  తిరువనంతపురం కార్పొరేషన్‌లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీకి గెలిచిన కొన్ని నెలల్లోనే సొంత పార్టీ నేత నుంచి ఎదురుదెబ్బ తగిలింద...

Friday, October 2, 2026

కేరళ యూడీఎఫ్‌లో బయటపడ్డ అంతర్గత విభేదాలు : సీఎం వ్యవహార శైలిపై యూడీఎఫ్‌ కన్వీనర్‌ అడూర్‌ ప్రకాశ్‌ అసంతృప్తి

కే రళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు కూడా పూర్తికాకముందే అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి వీడీ...

Friday, September 25, 2026

సంఘ్ పరివార్‌ను ఓడించడానికి దేశ ప్రజలంతా గాంధీ పరివార్‌కు అండగా నిలవాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కే రళలో ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ ముహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు' పురస్కారాన్ని అందుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ జా...

Monday, September 21, 2026

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో అరుదైన ఘనత సాధించిన మలయాళ సినిమా 'హాఫ్'

టొ రంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లోని ప్రతిష్ఠాత్మక మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ విభాగంలోకి మలయాళ సినిమా 'హాఫ్' ఘనంగా అడుగుపెట్టింది. ...