Showing posts with label Two Arrested. Show all posts
Showing posts with label Two Arrested. Show all posts

Monday, August 24, 2026

కుత్బుల్లాపూర్‌లో గంజాయి పట్టివేత : ఇద్దరి అరెస్ట్

హై దరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న పి.యశ్వంత్ (18), వి విజయ్ (24) అనే ఇద్దరు వద్ద డిటిఎఫ్ కుత...

Thursday, August 13, 2026

భారీగా గంజాయి స్వాధీనం : ఇద్దరు అరెస్ట్

ఆం ధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి లభ్యమైంది. రాజానగరం పోలీస్ స్టేషన్ పర...

Tuesday, June 16, 2026

ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై అత్యాచారం : ఇద్దరు అరెస్టు, మరొకరు పరారు

మ హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారి భార్యపై జరిగిన దారుణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై నమ్మశక్య...

Friday, June 12, 2026

ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి : ఇద్దరి అరెస్టు, మరొకరి కోసం గాలింపు

రా ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు ...

Monday, April 6, 2026

విజిలెన్స్ అధికారులమంటూ గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన ముగ్గురు యూట్యూబర్లు : ఇద్దరు అరెస్టు, మరొకరు పరార్

హై దరాబాద్ లోని ఫిల్మ్‌నగర్ పరిధిలోని ఎంఆర్సీ కమాన్ ప్రాంతంలో విజిలెన్స్ అధికారులమంటూ గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన ముగ్గురు యూట్యూబర్లు...