నాడీ కణాలను కాంతితో నియంత్రించే సాంకేతికతకు నోబెల్ పురస్కారం : న్యూరాలజిస్ట్ కార్ల్ డీసెరోత్, జర్మన్ సహచరులు పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌ ఎంపిక

Monday, October 5, 2026

Neurologist Karl Deisseroth and German colleagues Peter Hegemann and Georg Nagel selected Nobel Prize for technology controlling nerve cells with light optogenetics science technology

t f B! P L

కాంతితో నాడీ సంకేతాలను నియంత్రించే పద్ధతినే 'ఆప్టోజెనెటిక్స్' అని పిలుస్తున్నారు. ఆప్టోజెనెటిక్స్ రంగంలో చేసిన కృషికి గాను అమెరికన్ సైకియాట్రిస్ట్, న్యూరాలజిస్ట్ కార్ల్ డీసెరోత్, జర్మన్ సహచరులు పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌లకు ఈ ఏడాది ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. మానవ మెదడు ఎలా పనిచేస్తుందో శాస్త్రవేత్తలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీరి పరిశోధన దోహదపడింది. క్లినికల్ మెడిసిన్‌లో, దృష్టి లోపం ఉన్నవారిలో చూపును తిరిగి రప్పించే ప్రయత్నాలలో పరిశోధకులు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. న్యూరోసైన్స్‌లో కొత్త శకానికి పునాది వేశారని ఈ ముగ్గురిని నోబెల్ కమిటీ ప్రశంసించింది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ