సైకిల్‌ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం : పొలపనులకు వెళ్తున్న దంపతులు మృతి
Monday, October 5, 2026
Anakapalli district Andhra Pradesh Couple Heading to Farm Work Dies crime near Pulaparthi in Elamanchili Mandal Unidentified Vehicle Hits Bicycle
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తి సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న భార్యభర్తలను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దంపతులు పాపారావు (50), అచ్చియమ్యమ (40) పొలపనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment