.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం : కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ -LATEST NEWS AP TO TG ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం : కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ -LATEST NEWS AP TO TG
W T F

ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం : కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Wednesday, October 7, 2026

Five-story building collapses in Delhi national officials suspect several trapped under debris rescue operation underway

t f B! P L

ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఐదు అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. భవనం ముందు భాగం మధ్యాహ్నం 3:30 గంటలకు సమయంలో ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. మొదట స్థానికుల నుంచి ఢిల్లీ ఫైర్ సర్వీస్ కు అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు 4 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను తరలించేందుకు వీలుగా రాజీవ్ గాంధీ ఆసుపత్రి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఎంతమంది లోపల ఉన్నారు, ప్రాణనష్టం ఎంత అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

tag

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ