మహిళా జర్నలిస్టుల లైంగిక వేధింపులు : యూనిఫాం తీసివేసి కాషాయ రంగు చడ్డీలు వేసుకోండంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్‌

Monday, October 5, 2026

"Take off the uniform and wear saffron shorts" national Sexual harassment of female journalist TMC MP Mahua Moitra tweets

t f B! P L

మహిళా జర్నలిస్టును ఏసీపీ వివేక్ భగత్ లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ పోలీసు యూనిఫాంవేసుకొని ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ ఇలా ప్రవర్తించడానికి సిగ్గుపడాలి. యూనిఫాం తీసేసి, కాషాయ దుస్తులు వేసుకోవాలంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ తనపై దాడి చేశారని ఒక స్వతంత్ర మహిళా జర్నలిస్ట్ ఆరోపించిన నేపథ్యంలో, మహువా ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుటుంబం సిగ్గుపడాలని పేర్కొంటూ, ఆ యూనిఫాం తీసివేసి కాషాయ రంగు చడ్డీలు వేసుకోండి అంటూ తీవ్రమైన పదజాలంతో మహువా ట్వీట్‌ చేశారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ