శాప్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి : గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్‌ జగన్‌

Wednesday, September 23, 2026

​​Andhra Pradesh Attack on YSRCP leaders at SAAP office demanded a CBI inquiry into the irregularities surrounding DSC-2025 YS Jagan meets Governor to lodge complaint

t f B! P L

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి శాప్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి గురించి ఫిర్యాదు చేశారు. డీఎస్సీ-2025లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్‌ జగన్‌ కోరారు. కాగా, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శాంతియుత ర్యాలీపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఘటనపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. డీఎస్సీ-2025 నియామక వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని చెప్పారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ