తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వాహనదారులకు కనిపించిన చిరుత

Thursday, September 24, 2026

Andhra Pradesh Leopard Spotted by Motorists on Tirumala's Second Ghat Road leopard was sighted on the Alipiri footpath Vinayaka Temple

t f B! P L

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వాహనదారులకు చిరుత కనిపించింది. వినాయక ఆలయం దాటిన కిలో మీటర్ దూరంలో చిరుత సంచరించింది. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కాగా, రెండు రోజుల క్రితం కూడా తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచరించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో 2765 మెట్టు దగ్గర చెట్టుపై చిరుత కూర్చొని కనిపించిందని భక్తులు చెబుతున్నారు. ఈ ఏడాది జులైలో కూడా తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. శబ్దాలు చేస్తూ చిరుతను నెమ్మదిగా అడవి ప్రాంతం వైపు తరిమారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ