ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేయనుంది.ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్ కల్పిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ పథకం అమలుకు సంబంధించి 11వ పీఆర్‌సీలో ఉన్న విధివిధానాలు వర్తించనున్నాయి. నిర్ణీత అర్హతలు, నిబంధనల ఆధారంగా అర్హులైన ఉద్యోగులకు ఈ ప్రయోజనం అందనున్నట్లుగా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ విభాగ కార్యదర్శి భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు : అధికారిక ఉత్తర్వులు జారీ
الأحد، 20 سبتمبر 2026
Andhra Pradesh Automatic Advancement Scheme Implemented for Swarna Grama Official Orders Issued Swarna Ward Employees
ليست هناك تعليقات:
إرسال تعليق