అక్టోబర్‌లో వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ విడుదల ?

الأربعاء، 23 سبتمبر 2026

business OnePlus 16 Smartphone Launching in October Snapdragon 8 Elite Extreme Gen 6 chipset. Built on a 2nm process technology

t f B! P L

న్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ ను తీసుకొచ్చేందుకు వన్‌ప్లస్ కంపెనీ సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్, కలర్ ఆప్షన్లను కంపెనీ వెల్లడించింది. అక్టోబర్‌లో అధికారికంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో కొత్త Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2nm ప్రాసెస్‌పై రూపొందించిన ఈ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌లో మూడు ఎఫిషియెన్సీ కోర్లు, మూడు పెర్ఫార్మెన్స్ కోర్లు, రెండు ప్రైమ్ కోర్లు ఉన్నాయి. గరిష్ఠంగా 5.0GHz క్లాక్ స్పీడ్‌ను అందించగలదని సమాచారం. గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఈ చిప్‌సెట్‌కు Wind Chaser Gaming Kernelను జత చేస్తున్నట్లు వన్‌ప్లస్ తెలిపింది. దీని ద్వారా కొన్ని గేమింగ్ పరిస్థితుల్లో 185fps వరకు ఫ్రేమ్‌రేట్ అందించే సామర్థ్యం ఉంటుందని కంపెనీ పేర్కొంది. PYB110 మోడల్ AnTuTu బెంచ్‌మార్క్‌లో కనిపించినట్లు ది టెక్‌అవుట్‌లుక్ నివేదించింది. ఈ డివైజ్ మొత్తం 53,84,433 పాయింట్లు సాధించినట్లు సమాచారం. ఇందులో CPU స్కోర్ 14,58,283 కాగా.. GPU స్కోర్ 20,10,584గా ఉంది. 12GB+256GB, 12GB+512GB, 16GB+512GB, 16GB+1TB కాన్ఫిగరేషన్లలో తీసుకురానున్నట్లు సమాచారం. Tomorrow's Star, Martian Masterpiece, Dark Forest వంటి మూడు కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ