తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు : 13 గేట్లు ఎత్తివేతి దిగువకు వరద నీరును విడుదల చేసిన అధికారులు

Thursday, September 24, 2026

Bhadradri Kothagudem district Charla Mandal Heavy Inflow at Taliperu Project Officials Lift 13 Gates to Release Floodwater Downstream telangana

t f B! P L

తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ఆ ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి దిగువున ఉన్న గోదావరిలోకి 1732 వేల క్యూసెక్కుల వరద నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువనున్న గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చత్తీస్ ఘఢ్ గుట్టల ప్రాంతంలో ఉన్న పలు వాగులు వంకలు పొంగి తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. ప్రాజెక్టు సామర్థ్యం 74 మీటర్లు ఉండటంతో వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గేట్లను విడుదల చేస్తున్నారు. మరోవైపు పంట పొలాలకు నీరు అందే విధంగా ఎడమ కుడి కాలవల గేట్లను విడుదల చేస్తూ పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు వరద నీరు 73.16 మీటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ