జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మరింత పెద్ద కలలు కంటూ, మరెన్నో ఆవిష్కరణలు చేస్తూ, సరికొత్త సరిహద్దులను విస్తరిద్దాం అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సేవా తీర్థ్‌లో అంతరిక్ష రంగానికి చెందిన 20 స్టార్టప్‌ల సీఈవోలు, వ్యవస్థాపకులతో సమావేశమయ్యారు. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగం, కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను జాతీయ అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకుని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని, ముఖ్యంగా ప్రైవేట్ అంతరిక్ష సంస్థల భాగస్వామ్యం పెరగడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారతదేశం ఒక పెట్టుబడుల కేంద్రంగా మారిందని ఈ సందర్భంగా అన్నారు.
జాతీయ అంతరిక్ష దినోత్సవం : సరికొత్త సరిహద్దులను విస్తరిద్దాం అంటూ ప్రధాని మోడీ ట్వీట్
الأحد، 23 أغسطس 2026
"Let us push new frontiers" national National Space Day PM Modi tweets Prime Minister Modi met with CEOs and founders of 20 space-sector startups at 'Seva Tirth' science technology Yesterday
ليست هناك تعليقات:
إرسال تعليق